Breaking News

సంచార జాతుల పాటలు - Sanchara Jatula Songs Telugu Lyrics

రచన – అప్పాల ప్రసాద్ 



తర తరాలుగా సంచారార్థ సంచారం విముక్తజాతుల ప్రేరణ చిత్రం


ఒడియ రాజులన్న వడ్డె రాజులన్న


ఆచారం సంప్రదాయ లక్షణాలు విడువరు నక్కల గిరిజనులంతా విలువలసలె మరువరు


సమర యోధులారా సంచార జాతులారా జోహార్


శంకరుడెక్కిన బసవన్నా డూ డూ బసవన్నా


వీర భద్ర అంశ కలిగి వీరముష్టులావేశం


చిందు బాగోతమ్ములాట ప్రాచీనం నాట్యశాస్త్రం


బుడిగే జంగాల వారము ఊరూరా సంస్కృతి బోధించె వారము


స్వాతంత్ర్యం జన్మ హక్కు సాధించగ సంచారులు


దాసరంటే దాసరి - హోలియ దాసరి


దీనులైన సంచార జాతులకు రాజ్యాంగం ఫలములేవీ?


సామాజిక సమరసతా వేదిక - తెలంగాణ

No comments