భారతీయ గోవు-2
మన దేశం లో 15 కోట్ల ఆవులున్నాయి.సగటున ఒక ఆవు సంవత్సరానికి 200 లీటర్లు పైగా పాలిస్తాయి.వాటిని చక్కగా పోషిస్తే,వాటికి ఆహారం అందిస్తే ఇజ్రాయెల్ దేశం లో మాదిరిగా 11 వేల లీటర్ల పాలివ్వగలవు.ప్రపంచానికి మనమే పాలు అందించగలము.
**పైగా ఎగుమతి చేసి పెద్ద ఎత్తున విదేశీ మారక ద్రవ్యం సంపాదించగలము.
** సముద్రాన్ని మధిస్తే వచ్చిన 5 కామధేనువులు. అవి నంద,సుభద్ర,సుశీల,సురభి,బహుల..
** గోవు పేరుతో ఎన్నో...గౌహతి,గోరఖ్ పూర్,గోద్రా,గోవా,గోదావరి,గౌతం, గోముఖ్,గోకర్ణ,గోయల్,గోవర్ధన్,గోచార్ ఇలా...
**ఋగ్వేదం లో,అధర్వణ వేదం లో ఆవు ప్రాధాన్యత గురించి పేర్కొన్నారు.
** 2003 లొ లోధా కమిటీ ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చింది..'గో సంతతిని రక్షించుకోవడానికి కఠినమైన చట్టలు చేయాలని పేర్కొన్నది..గ్రామీణ అభివృద్ధికి,వ్యవసాయ రంగానికి అత్యంత అవసరం పశుసంపదని పేర్కొన్నారు.
**1857 డిల్లీని పాలించిన బహదూర్ షా గో వధ చేస్తే కఠిన శిక్ష ప్రకటించాదు.
**మహరాజా రంజిత్ సింహా రాజ్యంలో కఠిన శిక్ష గోవులను చంపితేనే వుండేది.
**ఆవు పాలవల్ల ఫ్యాట్,కార్బొ హైద్రేట్స్,విటమిన్ బి లభిస్తుంది.
**నిరోధక శక్తి పెరుగుతుంది,మెదడులోని కణాలు శక్తివంతమవుతాయి.
**ఆవు మూత్రం లో యాంటి సెప్టిక్, యాంటి బ్యాక్టిరియా,యాంటి ఆక్సిడెంట్,యాంటి క్యాన్సర్ గుణాలున్నాయి.
**ఆవు పేడ కాలుష్య నివారిణిలా పనిచేస్తుంది.
**పార్శీలు గోవు ప్రాముఖ్యత తెలుసుకున్నారు.
**అమెరికా,చైనా దేశాలు గోమూత్రాని పేటెంట్ చేసారు.(అమెరికా ఫేటెంట్ నెంబెర్స్ 6410059 మరియు 6896907).
**చరక సంహిత,వాగ్భటి,శుశృత్,నిఘంటు,రత్నాకర్ వంటి వాటిల్లో గోవు ప్రాముఖ్యతను వ్యవసాయ పరంగా,ఆరోగ్య పరంగా మంచిదని పేర్కొన్నారు.
**పశువులను వధించటం వల్ల గ్రీన్ హౌజ్ గ్యాసులు(మిథాన్,నైట్రస్ ఆక్సైడ్,కార్బన్ డై ఆక్సైడ్) ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నాయి.ఇవి కార్లు,ట్రక్కులు వదిలే వాయువు కంటే ఎక్కువని చెపుతున్నారు.
- అప్పాల ప్రసాద్.
భారతీయ గోవు-2
ReplyDelete