ఆడుతూ పాడుతూ ఆనందంగా పని చేసే ఈ యువకులను చూశారా?


వీళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో చూశారా? ఆడుతూ పాడుతూ ఆనందంగా పని చేసే ఈ యువకులను చూశారా?

అలాగే మన గవర్నర్ నర్సింహన్ మరియు ఆయన భార్య ఇద్దరూ గాంధి జయంతిన , పాఠశాల కిటికీలు శుభ్రం చేస్తున్న దృశ్యం మనందరికీ ప్రేరణా దాయకం.

యువకులేమో గాంధి జయంతి రోజున ప్రధాని పిలుపు మేరకు మురికి బస్తీలలో పారపట్టి కాలువ లోని బురద తీస్తున్నారు.మోడి ప్రధాని కాకముందే మొదలైన వీరి సేవా కార్యక్రమాలు ఇంకా పుంజుకున్నాయి.ఒక్కరు కాదు ఇద్దరు కాదు.బాగా చదువుకున్న ఈ విద్యావంతులు యూత్ ఫర్ సేవా పేరుతో ఒక్కటై పేదప్రజల గుడిసెల మధ్యలో అభివృద్ధి పనులు చేస్తుంటారు.వీళ్ళను ఆదర్శంగా తీసుకుని మన యువకులు నడిస్తే మన గ్రామాలు వికాస పథం లో ముందుంటాయి.హైదరాబాద్ లోని మురికిబస్తీ ల్లోని పిల్లల చదువు,సంస్కారం,స్వచ్చత,ఆరోగ్యం ఇలా అన్ని విషయాలు ఆలోచించే యోజనలు చేసి ఆచరణలో స్ఫూర్తినిస్తారు.

4 comments:

  1. ఆడుతూ పాడుతూ ఆనందంగా పని చేసే ఈ యువకులను చూశారా?

    ReplyDelete
  2. feeling proud to see this young INDIANS

    ReplyDelete