భారత రాజ్యాంగము-కనీస అవగాహన
రాజ్యాంగమే భారత దేశపు ధర్మశాస్త్రము
"వందశాతం అక్షరాస్యత ఎంత అవసరమో, ఇంటింటా రాజ్యాంగం అంతే అవసరం".
"వందశాతం అక్షరాస్యత ఎంత అవసరమో, ఇంటింటా రాజ్యాంగం అంతే అవసరం".
- సత్యాన్వేషణ మండలి.
ఇంటింటా రాజ్యాంగం ఉండాలి
దానికి మనమంతా విదేయులమై ఉండాలి.
ఎందుకంటే అది పౌరులందరికీ వర్తించే ఒప్పందం కనుక.
భారత రాజ్యాంగము-కనీస అవగాహన
పుటలు: 168
వెల: 25.00
ఐక్యవేదిక ప్రచురణ విభాగం
ప్రతులకు:
సమాచార హక్కు ప్రచార ఐక్యవేదిక
40-17-3/10, సిటీ సెంట్రల్ కాలని,
ప్రశాంతి హాస్పిటల్ ప్రక్కన, లబ్బీపేట,
విజయవాడ - 520 010. సెల్ : 98480 36063.
వివేకానికో విన్నపం : రాజ్యాంగాన్ని చదవడం, చదివించడం, కొనడం, కొనిపించడం కూడా దేశభక్తిలో భాగమే.
- సాయినాథ్ రెడ్డి.
No comments