Breaking News

నాన్నంటే ?-What means fathers?


నాలుగేళ్ళప్పుడు: మా నాన్న హీరో.

ఆరేళ్ళప్పుడు: మా నాన్నకి అన్నీ తెలుసు.

పన్నెండేళ్ళప్పుడు: నాన్న మంచివాడే కానీ కోపమేక్కువ.

పదహారేళ్ళప్పుడు : నాన్న ప్రతీదీ గుచ్చి గుచ్చి అడుగుతాడు.

పద్దెనిమిదేళ్ళప్పుడు : నాన్న ఏది అడిగినా వద్దంటాడు.

ఇరవై ఏళ్ళప్పుడు : నా వల్ల కావట్లేదు, నాన్నతో అమ్మ ఎలా వేగుతోందో.

ముప్పై ఏళ్ళప్పుడు : నా కొడుకు అస్సలు మాటవినడంలేదు, చిన్నప్పుడు నేను నాన్నకు చాలా భయపడేవాడిని.

నలభై ఏళ్ళప్పుడు : నాన్న నన్ను చాలా క్రమశిక్షణతో పెంచాడు, నేను నా పిల్లల్ని అలాగే పెంచాలి.

యాభై ఏళ్ళప్పుడు : ఒక్కోసారి ఆశ్చర్యమేస్తుంది, మమ్మల్ని పెంచటం కోసం నాన్న ఎంతో కష్టపడ్డాడని.

అరవై ఏళ్ళప్పుడు : మా నాన్న చాలా గొప్పవాడు.

|| నీ తండ్రిని అర్ధంచేసుకోవడానికి 60 ఏళ్ళు జీవితం ||

2 comments: