Breaking News

మీ ప్రాంతంలోని ముఖ్యమైన సమస్యలు ఏంటి?


లక్షల జీతాలూ ఉచిత సౌకర్యాలూ అధునాతన విలాసాలూ అందుకుంటున్న ప్రజాప్రతినిధులు జనానికి ఏం చేస్తున్నారు? ఉచిత నీటి వసతి సరే, ప్రజల నీటి కొరత తీరుస్తున్నారా ? ఉచిత విధ్యుత్ సౌకర్యం సరే, విద్యుత్ సంక్షోభాన్ని నివారిస్తున్నారా? ఉచిత విమాన ప్రయాణాలు సరే, గ్రామాల్లో కనీసం మట్టి రోడ్లయినా నిర్మిస్తున్నారా? ఆదాయపు పన్ను మినహాయింపు తీసుకుంటున్నారే. జాతి ఆదాయాన్ని పెంచే అద్భుత ఆలోచన ఒక్కటైనా సభ ముందు పెట్టారా? సువిశాలమైన బంగాలాల్లోఉంటున్నారే. నిలువ నీడలేని లక్షలమంది నిరుపేదల కష్టాల్ని ఎప్పుడైనా ప్రభుత్వం దృష్టికి తిసుకేల్లారా? ఆకర్షనీయమైన జీతాలు, అధునాతనమైన సౌకర్యాలూ అనుభవిస్తున్న ఎంపిలూ ఎమ్మెల్యేలూ ప్రజలకు జవాబు చెప్పాల్సిన సమయం వచ్చింది.

దీనిపై మీరు స్పందించండి ?
మీ ప్రాంతంలోని ముఖ్యమైన సమస్యలు ఏంటి?

- సాయినాథ్ రెడ్డి.

6 comments:

  1. మీ ప్రాంతంలోని ముఖ్యమైన సమస్యలు ఏంటి?

    ReplyDelete
  2. MLA MP lanu vari niyojavargamlo vaaraniki 3 rojulu vachi problems telusukuni solve chesey la rule pettali...

    ReplyDelete
    Replies
    1. రూల్ పెట్టనవసరం లేదు. వాళ్ళకి వోటు వేసిన వాళ్ళు కరెక్ట్ గా ఉంటే వోటు వేయించ్చుకున్న వాళ్ళు కరెక్ట్ గా ఉంటారు.

      Delete
  3. Jeevitamlo okkasaarainaa mla avvali..

    ReplyDelete