గాంధీజీ ఈ రోజే హిందూ-ముస్లింల ఐక్యత కొరకు ఆమరణ నిరాహారదీక్ష చేసారు
మహాత్మా గాంధీ హిందువులు మరియు ముస్లింల మధ్య ఐక్యత కోసం ఆమరణ నిరాహారదీక్షకు పూనుకున్నారు. సెప్టెంబర్ 1, 1947 న నిరాహారదీక్షను ప్రారంభించారు. తర్వాత 73 గంటలకు శాంతి పరిస్థితులు నేలకున్న తరువాత గాంధీజీ దీక్షను విరమించుకున్నారు. బెంగాల్ మరియు ఢిల్లీ హిందువులు మరియు ముస్లింల మధ్య రక్తపాతం ఆపడానికి ఈ నిరాహారదీక్ష చేశారు.
- సాయినాథ్ రెడ్డి.
No comments