నాయకుడంటే ఎవరు- పుచ్చలపల్లి సుందరయ్య మాటల్లో
పుచ్చలపల్లి సుందరయ్య గారు తన జీవిత కధ (విప్లవ పధంలో నా పయనం) లో ఇలా రాసుకున్నారు...
"నాయకుడంటే కుర్చీలో కూర్చొని సిద్ధాంత చర్చ చేసేవాడు కాదు. నాయకుడంటే జనాన్ని ఉపేసె ఉపన్యాసాలు దంచేవాడు కాదు. సంవత్సరానికి రెండు ధర్నాలు, మూడు మీటింగులు, ఆరు సభలు నిర్వహించినంత మాత్రాన జనం ని వెంట నడువరు, నువ్వు జనంలో కలిసిపోవాలి, నిత్య పోరాటమయంగా నీ జీవితాన్ని మలుచుకోవాలి, అను నిత్యం ఆదర్శప్రాయమైన జీవితాన్ని సాగించాలి".
- పుచ్చలపల్లి సుందరయ్య.
andaru deenini mee niyojakavarga MLA laku pampandi..
ReplyDelete