ఖగోళ శాస్త్రం దాని లెక్కలు మన పూర్వీకులు ఎలా చేయగలిగారు?
ఈ ప్రశ్నకు సమాధానం కనుక్కోవడానికి మనం చదెవే చదువులు ఉపయోగపడతాయేమో చూసుకొండి..
భూమి గుండ్రంగా వుందని ముందుగ చెప్పింది మనవాళ్ళే.
మీరు ఎప్పుదైన వరాహం (పంది)అవతారంలొ భూమిని తన రెండు కోరలతో ఎత్తి పట్టుకున్న బొమ్మ చూసి వుంటారు కదా! పూర్వకాలంలో భూమి సముద్రంలో మునిగిపొతే విష్ణువు పంది అవతారమెత్తి భూమిని పైకె తెచ్చాడని చెపుతారు.ఇక్కడ గమనిచవలసిన విషయం ఏమిటంటే,,',భూమి గుండ్రంగా' వుంటుందనేదే. వేల సంవత్సరాల క్రితమే గుండ్రంగా వుందని ఎలా చెప్పగలిగారు?.
ఈ' జగతి ' (భూగోళం అంటేనే గుండ్రం అని అర్థం కదా!) జగతి అంటే అర్థమేమిటి? కదులుతున్నది అని అర్థం.బూమి గుండ్రంగా వుందనీ, పైగా అది తిరుగుతుందని అప్పుడే చెప్పేశారు.
- అప్పాల ప్రసాద్.
ఖగోళ శాస్త్రం దాని లెక్కలు మన పూర్వీకులు ఎలా చేయగలిగారు
Incredible INDIA.Jayaho india.
ReplyDelete