Breaking News

రూపాయి బలంగా వుండాలంటె మనం ఏమి చేయవచ్చును

1. ప్రభుత్వం మంచి నాణ్యత కలిగిన స్వదేశీ పరిశ్రమలను ప్రోత్సహించి,నాణ్యమైన వస్తువులను ఎగుమతి చేయాలి. 
2. మనం భారతీయులం కూడా కాస్మెటిక్స్,రెడిమేడ్ దుస్తులు,మొబైల్స్ మొదలైనవి విదేశీవి కొనటం ఆపివేయాలి. 
3. విదేశీ పర్యటనలు తగ్గించుకోవాలి.
4. విదేశాల్లొ వున్న మన భారతీయులు పంపించే ధనాన్ని హవాలా రూపంలొ కాకుండా,అఫీషియల్ రూట్ లొ పంపాలి.
5. పెట్రోల్ ఎక్కువగా ఉపయోగించే మన స్వంత వాహనాల కన్నా, ప్రభుత్వ వాహనాల్లొ పర్యటించాలి.
6. విలాసాలకు దూరంగా వుండి మన అనవసర ఖర్చులు తగ్గించుకుంటె మన రూపాయి తప్పకుండా బలంగా అవుతుంది.

- అప్పాల ప్రసాద్.

8 comments:

  1. రూపాయి బలంగా వుండాలంటె మనం ఏమి చేయవచ్చును

    ReplyDelete
  2. ప్రసాద్ గారూ ! మీరు బ్లాగు చాలా బాగా వ్రాస్తున్నారు . ఎన్నో విషయాలు తెలుపుతూ భారతమాత సేవలో తరిస్తున్నారు . అందరూ ఆచరిస్తే దేశం ప్రగతి పథంలో నడుస్తుంది

    ReplyDelete
    Replies
    1. అప్పాల ప్రసాద్ గారు ఎల్లపుడూ భారతమాత సేవలో పనిచేస్తున్నారు. అలాగే స్వామి వివేకానంద పై ఒక గొప్ప ప్రసంగాన్ని ఈ క్రింది వీడియో రూపంలో అందరికి అందించాము. మీరు కూడా చుడండి శ్రీనివాస్ గారు.

      https://www.youtube.com/watch?v=wBnEPNaAMDA

      Delete
    2. నేను కూడా ఈ ప్రసంగాన్ని విన్నాను. అద్భుతంగా ఉంది.. తెలుగులో మొదటి సారిగా ఈ ప్రయత్నం చేసారు ప్రసాద్ గారు.

      Delete
  3. సూచనలు అందించినందుకు ధన్యవాదాలు ప్రసాద్ గారు.

    ReplyDelete