Breaking News

మన మార్కెట్లను ఆక్రమించిన చైనా

చైనా నుండి మనం చేసుకుంటున్న దిగుమతుల వాటా ఎంత?


1.3వ వంతు క్యాపిటల్ గూడ్స్ దిగుమతి అవుతున్నాయి

2.సగభాగం టెక్స్ టైల్ నూలు దిగుమతి

3.3/4 వంతు కాటన్ నూలు దిగుమతి

4.9/10 వంతు సిల్క్ నూలు దిగుమతి

5.1/3 వంతు రెడీమేడ్ వస్త్రాల దిగుమతి

6.2/3 వంతు సింథటిక్ ఫైబెర్ దిగుమతి

7.1/3 వంతు కెమికల్స్, మెడిసిన్స్,ఫార్మా వస్తువుల దిగుమతి

8.2/3 వంతు ఫెర్తిలైజర్ ఉత్పత్తుల దిగుమతి

9.1/6 వంతు యంత్రాల పరికరాలు

10.1/3 వంతు కంప్యూటర్ సాఫ్ట్ వేర్

11.3వ వంతు స్టీల్ దిగుమతి

12.2/3 వంతు ఎలక్ట్రానిక్ వస్తువుల దిగుమతి

13.1/10 వంతు సిమెంట్

14.1/3 వంతు లోహపు ఉత్పత్తులు

15.2/3 వంతు నాన్ మెటాలిక్ ఉత్పత్తుల దిగుమతి.

- అప్పాల ప్రసాద్.

1 comment:

  1. మన మార్కెట్లను ఆక్రమించిన చైనా

    ReplyDelete