Breaking News

తీన్ మార్ గణపతి పాటలు - Ganesh Teenmar Songs n Telugu

రచన - అప్పాల ప్రసాద్


ఘల్ ఘల్ గజ్జెలు

ఠన్ ఠన్ గంటలు

గణ గణ గణేశ

ధన్ ధన్ డప్పులు


జై జై గణపతి

నిన్నే మొక్కితి

శ్రద్ధా భక్తితొ

భజనల్ చేసితి


ఘల్ ఘల్ గజ్జెలు

ఠన్ ఠన్ గంటలు

గణ గణ గణేశ

ధన్ ధన్ డప్పులు


సంకట హరణం

కుటుంబ సౌఖ్యం

భక్తి భరణం

గణేశ చరణం


ఘల్ ఘల్ గజ్జెలు

ఠన్ ఠన్ గంటలు

గణ గణ గణేశ

ధన్ ధన్ డప్పులు


పార్వతి మననం

చతుర్థి జననం

కలియుగ దైవం

శాంతి స్వరూపం


ఘల్ ఘల్ గజ్జెలు

ఠన్ ఠన్ గంటలు

గణ గణ గణేశ

ధన్ ధన్ డప్పులు


గరిక పూజనం

కుడుము భోజనం

బుద్ధి వివేకం

జ్ఞాన ప్రదానం


ఘల్ ఘల్ గజ్జెలు

ఠన్ ఠన్ గంటలు

గణ గణ గణేశ

ధన్ ధన్ డప్పులు


గణపతి గమనం

దర్ప దమనం

నామ స్మరణం

భయ నివారణం


ఘల్ ఘల్ గజ్జెలు

ఠన్ ఠన్ గంటలు

గణ గణ గణేశ

ధన్ ధన్ డప్పులు


కీర్తి గౌరవం

సంతాన ప్రాప్తి

వ్యాపార వృద్ధికి

గణేశ పూజనం


ఘల్ ఘల్ గజ్జెలు

ఠన్ ఠన్ గంటలు

గణ గణ గణేశ

ధన్ ధన్ డప్పులు


పాప విముక్తి

దోష హరణం

కుండలిని శక్తికి

గణేశ ధ్యానం


ఘల్ ఘల్ గజ్జెలు

ఠన్ ఠన్ గంటలు

గణ గణ గణేశ

ధన్ ధన్ డప్పులు


గణ గణ గణేశ

ధన్ ధన్ డప్పులు


గణ గణ గణేశ

ధన్ ధన్ డప్పులు

No comments