Breaking News

భారతీయ ధర్మం


భారతీయ ధర్మం అన్ని మతాల్ని అంగీకరిస్తుందనీ, గౌరవిస్తుందని, అన్ని మతాలు సత్యాలేననీ, అవన్నీ భగవంతుని చేరుకోడానికి మార్గాలనీ స్వామి వివేకానంద చెప్పారు. ఎవరూ మతాన్ని మార్చుకోనవలసిన అవసరంలేదనీ, నా మతమే గొప్పది. నా మతమే నిలవాలి అనుకునేవారు బావిలో కప్పవంటివారనీ స్వామీజీ తెలిపారు. మిగతా వక్తలు తమ తమ మతాలకే ప్రాతినిధ్యం వహిస్తే, స్వామీజీ మాత్రం అన్ని ధర్మాల తరఫునా మాట్లాడి నిజమైన మతసామరస్యాన్ని చూపారు.

నిజమైన భారతీయ ధర్మం అంటే అన్ని మతాలలోని మంచిని గ్రహించటమే. మతాలు మారటం ఆలోచన లేని వారు చేసే పని.  వివేకానందుని మాటలు అర్ధం చేసుకోవాలంటే మరో వివేకానందుడు పుట్టాల్సిందే.

నా భరతం అమర భారతం.....

జై హింద్..
వందేమాతరం...
- సాయినాథ్ రెడ్డి.

41 comments:

  1. నా భరతం అమర భారతం

    ReplyDelete
  2. మీరు ఇంత చక్కగా వివేకానందుడిని అర్థం చేసుకున్నారు. మీ మాటల్లో మీపై పడిన వివేకానందుని ప్రభావం తీవ్రంగా కనిపిస్తుంది.

    ReplyDelete
    Replies
    1. నిజం చెప్పావు. నాకూడా అలానే అనిపిస్తుంది. సాయినాథ్ రెడ్డి గారు మీరు మొదలుపెట్టినది, చేస్తున్నది గొప్ప కార్యం. ఇటువంటి పనులు చాలా తక్కువ మంది చేయగలరు. దానికి గుండెలనిండా ధైర్యం, దేశభక్తి నిండుగా వుండాలి. మీరు నాకు అలానే కనిపిస్తున్నారు.

      Delete
  3. బ్లాగుల్లో కుహానా లౌకిక వాదులు చాలా మంది ఉన్నారు .
    మీ మీద కూడా మతవాది అనే ముద్ర వేసేస్తారు . జాగ్రత్త . రక రకాలా పేర్లతో దేశం మీద విషం చిమ్ముతుంటారు , పేరు ఒకటి చెప్పేది ఇంకొకటి .
    దేశం కోసం ఆలోచించడం అనేది చాలా గొప్ప విషయం. మీరు ఇలాంటి మంచి మంచి విషయాలు అందరికి షేర్ చేయడం చాలా పెద్ద సేవ చేయడం తో సమానం.
    దేశం కోసం పోరాటడం అంటే సైన్యం లోనే చేరనేక్కర్లేదు , మన చుట్టూ ఉన్న వాళ్ళని సంఘటితం చేసి సమాజం లో మూఢనమ్మకాలని పాలత్రోలి మంచి కుల రహిత సమాజాన్ని స్థాపించొచ్చు . పక్క వాళ్ళ ని విమర్శిస్తూ బ్రతికే కంటే మంచి చేసే వాళ్ళని ఇంకా ప్రోత్సామివ్వోచ్చు .
    :venkat

    ReplyDelete
    Replies
    1. Venkat garu you said correct.

      Delete
    2. కృతఙ్ఞతలు వెంకట్ గారు.

      Delete
    3. Venkat sir you said absolutely correct. Be aware of that people Sainadh Reddy garu.

      Delete
  4. Replies
    1. ధన్యవాద్ సతీష్ గారు.

      Delete
  5. Hatts off to you bro

    ReplyDelete
  6. మీలాంటి వారిని చూస్తుంటే నేను ఈ దేశానికి ఏదొకటి చేయాలనిపిస్తుంది. మీరు చాలా గ్రేట్ సార్.

    ReplyDelete
    Replies
    1. నేను చేసేది చిన్న పని. మీరు మన దేశ స్వాతంత్ర్య సమరయోధులలో ఎవరో ఒకరిని ఆదర్శంగా తీసుకోని, అనుకరించండి. వారి జీవితాలలోని సారాంశాన్ని గ్రహించండి.తప్పకుండా మీరు కూడా గొప్ప కార్యాలను సాధించగలరు నిఖిల్ గారు.

      Delete
  7. _/|\_ _/|\_ _/|\_ _/|\_ _/|\_ _/|\_ _/|\_ _/|\_ _/|\_ _/|\_ _/|\_ _/|\_ _/|\_ _/|\_

    ReplyDelete
  8. అన్ని మతాల వారు ఆచరించవలసింది.

    ReplyDelete
  9. I like this blog very much. Few months back I'm searching for the website with full of patriotic and freedom fighters stories in telugu. By all of sudden I found this blog. Good looking and crores rupees of content. Great initiative bro.

    ReplyDelete
  10. Useful blog to all Indians. Valuable information contained in this blog.

    ReplyDelete
  11. Vasudaika kutumbam...

    ReplyDelete
  12. Universal truth. Good thought's.

    ReplyDelete
  13. అన్ని మతాలలోని మంచిని స్వీకరించటం చాలా గొప్ప విషయం.

    ReplyDelete
  14. నిజం పలికావు నేస్తం.

    ReplyDelete
  15. Superb words Sai garu

    ReplyDelete
  16. నాగేంద్రNovember 10, 2014 at 6:54 PM

    భారతీయ ధర్మాన్ని చక్కగా ఆవిష్కరించి వివరించారు.

    ReplyDelete
  17. నిజమైన భారతీయత ఇదే...

    ReplyDelete