ఈ శక్తి వంతమైన సూక్తులను నిత్యం చదవాలి-Sri Aurobindo Quotes in telugu
యోగి అరవిందుని హృదయం నుండి వెలువడిన ఈ శక్తి వంతమైన సూక్తులను నిత్యం చదవాలి.ఈ ఆశ్వయుజ మాసంలో ప్రతి భారతీయుడు అమ్మ ను ఆరాధిస్తే అంతులేని శక్తిని, జ్ఞానం, సంపదను పొందుతాడు. అంతర్గత, బాహ్య శత్రువులనుండి రక్షణ లభిస్తుంది.
1
అమ్మా దుర్గా ! యోగ శక్తిని విస్తరింప చేయ్ ! మేము నీ ఆర్య పుత్రులం.మేము కోల్పోయిన విద్యను,శీలాన్ని,బుద్ధి బలాన్ని , సమర్పణ,విశ్వాసాన్ని,కాఠిన్య శక్తిని,పవిత్రతా బలాన్ని, సత్యమైన జ్ఞానాన్ని మళ్ళీ ప్రసాదించు. మానవ సహాయం కోసం అన్ని విధాలైన చెడుని తొలగించి నీవు అవతరించమ్మా !
2
తల్లీ దుర్గమ్మా! మేము ఒకసారి నిన్ను మా మదిలో స్వీకరించిన తర్వాత, ఇక మా నుండి నిన్ను దూరంగా ఎన్నటికీ తొలగించం.మా ప్రేమ మరియు సమర్పణా భావం తో నిన్ను బంధించివేస్తాం.రా తల్లీ! మా శరీరం లో, బుద్ధిలో,మనస్సులో నీవు అవతరించు.

ReplyDelete