Breaking News

శ్రీ చిన్న జీయర్ స్వామిజీ ఓపెన్ హార్ట్ విత్ ఆర్ కె-Sri Chinna Jeeyar Swamiji Open Heart With RK





శ్రీ చిన్న జీయర్ స్వామిజీ గారు ఓపెన్ హార్ట్ విత్ ఆర్ కె కార్యక్రంలో ఎ బి ఎన్ ఎండి రాధా కృష్ణ తో మాట్లాడారు. ఇందులో భాగంగా కాషాయ వేషధారణ , భక్తి పెరుగుదల, తనకు యవ్వనంలో ఉన్న నాస్తిక భావాలు, మతం వాటి నియమాలు, తిరుపతి వివాదం గూర్చి, యాదాద్రి ఆహ్వానం, సర్జికల్ స్ట్రైక్స్ పై వివాద స్పద వ్యాఖ్యలు మరియు పి ఎం మోడీ గారి పాలన వంటి విషయాలు గూర్చి మాట్లాడారు.

1 comment:

  1. శ్రీ చిన్న జీయర్ స్వామిజీ ఓపెన్ హార్ట్ విత్ ఆర్ కె-Sri Chinna Jeeyar Swamiji Open Heart With RK

    ReplyDelete