Breaking News

అచ్చంగా స్వచ్ఛంగా- స్వచ్చ సుందర చల్లపల్లి-Challapalli Became Icon for Swach Bharat





మంచి పనిని సాధించేందుకు సమయం, సందర్భం అక్కర్లేదు. లక్ష్యాన్ని సాధించేందుకు అడుగు ముందుకు వేయటమే. కాని ఆ అడుగు పడేదెలా..? చిత్తశుద్ధి, తపన ఉంటే అనుకున్న లక్ష్యం చేరుకోవటం అంత కష్టమేం కాదు. చేయబోయే పని వల్ల కలిగే ప్రయోజనాన్ని ముందే ఊహించేవారు ఇలాంటి విషయాల్లో ముందుకు వస్తారు . అది వేలమైళ్ల ప్రయాణమైనా ఇలాగే మొదలవుతుంది. గమ్యం చేరేవరకూ అలు పెరగకుండా సాగుతుంది. ఇందుకు నిదర్శనమే కృష్ణా జిల్లా చల్ల పల్లి గ్రామం . స్వచ్ఛ భారత్‌ స్ఫూర్తితో మొదలైన ఆగ్రామంలో స్వచ్ఛ ప్రయాణం సాగుతునే ఉంది. నిరంతరాయంగా సాగుతున్న స్వచ్ఛ కార్యక్రమంతో అద్భుతమైన ఫలితాలు సాధించి స్వచ్ఛతకు మారుపేరుగా నిలుస్తోంది. ఇంతకీ చల్లపలిల్లో ఏం జరిగింది . స్వచ్ఛభారత్ ఇక్కడ ఆశించిన ఫలితాలు సాధించేందుకు కారణాలేంటి . జాతీయస్థాయిలో చర్చ జరిగేలా అక్కడ వచ్చే మార్పులేంటి .

1 comment:

  1. అచ్చంగా స్వచ్ఛంగా- స్వచ్చ సుందర చల్లపల్లి-Challapalli Became Icon for Swach Bharat

    ReplyDelete