అరుణాచల్‌ప్రదేశ్‌పై మళ్లీ చైనా డొంకతిరుగుడు వాదనలు
అబద్దాన్ని అరిచి వందసార్లు చెప్పినా అదెప్పటికీ నిజం కాలేదు. కానీ... అరుణాచల్ ప్రదేశ్‌లో విషయంలో ఎప్పటికప్పుడు అలాంటి ప్రయత్నమే చేస్తోంది... డ్రాగన్ దేశం చైనా. భారత్‌లో అంతర్భాగమైన భూభాగాన్ని కొల్లగొట్టేందుకు.. ఆ ప్రాంతానికి దక్షిణ టిబెట్ అని ఓ పేరు పెట్టింది. అంతటితో ఆగడం లేదు. అప్పుడప్పుడూ సైన్యాన్ని అక్కడకు పంపిస్తూ కవ్విస్తోంది. మొన్న మోదీ మీద.. ప్రస్తుతం అమెరికా రాయబారి మీద తన దురహంకారం ప్రదర్శించింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ వివాదాస్పద ప్రాంతమని.. అక్కడ మీకేం పనంటూ అమెరికా రాయబారిపై అసహనం వ్యక్తం చేసింది. చైనా డొంకతిరుగుడు వాదాలకు అసలు మూలం ఏమిటి? ఏ వివాదం లేని చోట కొత్తగా వివాదం సృష్టించే ప్రయత్నం చేస్తోందా? అరుణాచల్ ప్రదేశ్‌లో వాళ్ల వ్యూహం ఏంటి?

ReplyDelete