Breaking News

సావిత్రీ ఫులే (Savitri Bhai Phule)


సావిత్రి ఫులే సంఘ సంస్కర్త జ్యోతీరావ్ ఫులే భార్య. 1831 జనవరి 3, న జననం. 1848లో పూణేలోని బుధవార్‌పేట్‌లో మహిళా పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. సావిత్రీబాయి వెంట సుగుణాబాయి, ఫాతిమా షేక్ సహ ఉపాధ్యాయులుగా ఉండేవారు. స్త్రీ-శిరోముండనం, సతీ సహగమనం, బాల్య వివాహం వంటి దుష్ట సంప్రదాయాలకు వ్యతిరేకంగా నాయీ (మంగలి) సమాజాన్ని సంఘటితం చేశారు. ఫులే దంపతులకు సంతానం కలుగలేదు. ఒక బ్రాహ్మణ వితంతువు కుమారుడు యశ్వంత్‌ను దత్తత తీసుకొని పోషించి పెద్దచేసి తమ భావజాలానికి అనుకూలంగా మలుచుకొంది. ఫులే మరణానంతరం సావిత్రీబాయి, యశ్వంత్ ఇరువురూ కలిసి ఫులే సత్య శోధక సమాజం నడిపారు.

1 comment:

  1. సావిత్రి ఫులే సంఘ సంస్కర్త జ్యోతీరావ్ ఫులే భార్య. 1831 జనవరి 3, న జననం. 1848లో పూణేలోని బుధవార్‌పేట్‌లో మహిళా పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. సావిత్రీబాయి వెంట సుగుణాబాయి, ఫాతిమా షేక్ సహ ఉపాధ్యాయులుగా ఉండేవారు. స్త్రీ-శిరోముండనం, సతీ సహగమనం, బాల్య వివాహం వంటి దుష్ట సంప్రదాయాలకు వ్యతిరేకంగా నాయీ (మంగలి) సమాజాన్ని సంఘటితం చేశారు. ఫులే దంపతులకు సంతానం కలుగలేదు. ఒక బ్రాహ్మణ వితంతువు కుమారుడు యశ్వంత్‌ను దత్తత తీసుకొని పోషించి పెద్దచేసి తమ భావజాలానికి అనుకూలంగా మలుచుకొంది. ఫులే మరణానంతరం సావిత్రీబాయి, యశ్వంత్ ఇరువురూ కలిసి ఫులే సత్య శోధక సమాజం నడిపారు.

    ReplyDelete