రేపటి పౌరులు
టి.కృష్ణ గారు తీసిన ఆఖరి సినిమా 1986 లో తీసారు. కానీ, ఈ సినిమా నుంచి నేటికి మనం ఎంతో నేర్చుకోవాల్సింది ఉంది. చిన్నారులను నిజమైన పౌరులుగా తిర్చగలిగిన ఇటువంటి చిత్రాలు నేటి సినిమా చరిత్రలో కనుమరుగైపోయాయి. ఇటువంటి సినిమాలు తీయకపోయినా ఫరవాలేదుగాని, పిల్లల ఆలోచనలను చెడు వైపు నడిపించే సినిమాలు మాత్రం రాకుడదని కోరుకుందాం.
జై హింద్..
వందేమాతరం...
జై హింద్..
వందేమాతరం...
- సాయినాథ్ రెడ్డి.
ఇటువంటి సినిమాలు తీయకపోయినా ఫరవాలేదుగాని, పిల్లల ఆలోచనలను చెడు వైపు నడిపించే సినిమాలు మాత్రం రాకుడదని కోరుకుందాం.
ReplyDeleteFeel good movie.
ReplyDeleteవిలువలు కలిగివున్న సినిమా ఇది.
ReplyDeleteచాలా మంచి సినిమా. హైస్కూల్ విద్యార్థులందరికీ చూపించవలసిన సినిమా.
ReplyDeleteGreat movie
ReplyDeleteT Krishna,s every movie is a master piece
బాగా చెప్పారు బోనగిరి గారు.
ReplyDeleteManchu cinema..
ReplyDelete