Breaking News

యువ స్వామ్యం


"ఎక్కడైతే మనస్సు నిర్భయంగా ఉంటుందో... ఎక్కడైతే మనవుడు సగర్వంగా తలెత్తుకుని తిరగాగాలడో... అలాంటి స్వేచ్ఛ, స్వాతంత్ర్యాల స్వర్గంలోకి నా దేశాన్ని నడిపించు" విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ మాటలు నిజం చేస్తూ. దేశ నాయకుల కలలు సాకారం చేస్తూ.. బానిస సంకెళ్ల నుంచి ప్రజాస్వామ్యంలోకి సగర్వంగా అడుగు పెట్టాం. ఆ స్వేచ్చా ఫలాలను భవిష్యత్ తరాలకు అపురూపంగా అందించాల్సిన బాధ్యత నేటి యువతరం మీదే ఉంది. యువతా! మేలుకో దేశాన్ని ఏలుకో.

జై హింద్..
వందేమాతరం.
- సాయినాథ్ రెడ్డి.

1 comment: