ముందు మనం మారుదాం - తర్వాత దేశాన్ని మార్చుదాం
మనము మారకుండా దేశం మారాలి - బాగుపడాలి అనుకునేవారు,
మనం స్వార్థం వీడకుండా దేశంలో స్వార్థం - అవినీతి పెరిగిపోయింది అనుకునేవారు,
మనం ఒకరికి సహాయ పడకుండా మనకు సహాయం చేయలేదని అనుకునేవారు,
ఉచిత సలహాలు ఇచ్చేవారు ... తప్పకుండా ఈ వీడియోను చూడండి !
ముందు మనం మారుదాం - తర్వాత దేశాన్ని మార్చుదాం !
" దేశం వద్దు - విదేశం ముద్దు " అనుకునేవారు,
ReplyDeleteమనము మారకుండా దేశం మారాలి - బాగుపడాలి అనుకునేవారు,