జయ జయ జయ ప్రియ భారత-దేశభక్తి గీతాన్ని డౌన్లోడ్ చేసుకోండి
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్య ధాత్రి
జయ జయ జయ శత సహస్ర నరనారీ హృదయ నేత్రి
జయ జయ జయ సుశ్యామల సస్య చలచ్చేలాంచల
జయ వసంత కుసుమ లతా చలిత లలిత చూర్ణకుంతల
జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పద యుగళా! || జయ ||
జయ దిశాంత గత శకుంత దివ్యగాన పరితోషణ
జయ గాయక వైతాళిక గళ విశాల పద విహరణ
జయ మదీయ మధురగేయ చుంబిత సుందర చరణా! || జయ||
రచన: దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి
జయ జయ జయ ప్రియ భారత-దేశభక్తి గీతాన్ని డౌన్లోడ్ చేసుకోండి.
ReplyDeletesir please upload more songs like this. thank you sir.
ReplyDeleteThank you Vikas garu. Visit regularly for more.
Deletegood song. i really like it
ReplyDeleteఈ విభాగంలో ఇంకా చాలా ఉన్నాయి. చుడండి.
Delete