పన్నుల్లేని ఆదాయం
సామాన్యుడు నెలకో పాతికవేలు సంపాదించుకున్నా.... పదిశాతం పన్ను పోటు వేస్తుంది ప్రభుత్వం. సంపాదన పేరిగేకొద్దీ ఇరవై శాతం, ముప్ఫై శాతం కోతలు పెరిగిపోతాయ్. ఎంపీల జితభత్యాలపై నయాపైసా కూడా ఆదాయపు పన్ను ఉండదు. మొత్తం లెక్కేస్తే ప్రతీ ఎంపీ ఏడాదికి రూ.25 లక్షలకుపైగా ప్రత్యక్ష పరోక్ష సంపాదనలు అందుకుంటాడు. ఆ మేరకు ఏడాదికి ఎంతలేదన్నా కనీసం ఐదు లక్షలు మిగిలిపోయినట్లే.
- సాయినాథ్ రెడ్డి.
పన్నుల్లేని ఆదాయం
ReplyDeleteఏమి లేనివాడి దగ్గర లాక్కుని. అన్ని ఉన్నా వాళ్లకి ఇంకా ఇస్తున్నారు.
ReplyDeletegood information
ReplyDeleteMp laku MLA laku jeetaalu enduku. vallu snakshema padakala nundi nokkesevi saripotayvallaki.
ReplyDelete