డా|| జగదీశ్ చంద్రబోస్ దేశ భక్తీ
బోసు వేర్వేరు సందర్భాలలో ప్రకటించిన కొన్ని అభిప్రాయాలు అతని దేశభక్తిని, కార్యదీక్షను, వినయశీలతను తెలియజేస్తాయి.
1. నా దేశ గతం తెల్పుతున్న సందేశం నా చెవులో మారుమ్రోగుతుంది. నా హృదయాంతరాళం భారతమాతతో నిండియుంది. నా దేశం కోసం నేనేమైనా చేస్తే నాజన్మ ధన్యమైనదిగా భావిస్తాను.
2. మన దేశ కళ్యాణం మనపైననే ఆధారపడి ఉంది. ఆశలు, ఆనందం, అవాంతరాలన్నింటినీ మనమే భరించాలి.
- డా|| జగదీశ్ చంద్రబోస్
No comments