Breaking News

ఎవరు అందనంత ఎత్తుకు ఎదిగినప్పటికినీ శ్రీ దత్తొపంత్ చివరి వరకు నిరాడంబరంగానే జీవించారు

శ్రీ దత్తోపంత్ ఐయన్ టి యు సి, షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ మొదలైన సంస్థలలో పనిచేసారు.కాలేజీ రోజుల్లో సామ్యవాద సంస్థలలో పనిచెసిన అనుభవం వుంది.1966 నుండి 12సంవత్సరాలు రాజ్యసభ సభ్యులుగా వున్నారు. పార్లమెంట్ కమిటీ సభ్యులుగా రష్యా, హంగేరీ దేశాల్లొ పర్యటించాడు.1977లో జెనేవాలో అంతర్జాతీయ శ్రామిక సంఘటన లో పాల్గొన్నాడు.యుగోస్లావియా లో పర్యటించి కార్మిక సమస్యలు తెలుసుకున్నారు.1979లో అమెరికా ప్రభుత్వం పిలుపు మేరకు ఆ దేశంలో పర్యటించాడు.కెనడా,బ్రిటన్ లలో పర్యటించి కార్మిక ఉద్యమాలపై అధ్యయనం చేశాడు.చైనా లో బి ఎం ఎస్ నాయకుడిగా వెళ్ళి వచ్చారు.ఈ అనుభవాలతో మన భారతీయ జీవన దృష్టిని అనుసరించి, అనేక విషయాల్లో మనకు మార్గ దర్శనం చేసిన మహనీయుడు.ఎవరు అందనంత ఎత్తుకు ఎదిగినప్పటికినీ శ్రీ దత్తొపంత్ చివరి వరకు నిరాడంబరంగానే జీవించారు.
- అప్పాల ప్రసాద్

1 comment:

  1. ఎవరు అందనంత ఎత్తుకు ఎదిగినప్పటికినీ శ్రీ దత్తొపంత్ చివరి వరకు నిరాడంబరంగానే జీవించారు

    ReplyDelete