Breaking News

ఓ భారతపుత్రా వాస్తవాన్ని తెలుసుకో - 1

ఇది భరతఖండం, సామ్రాట్ భరతుడిచేత పాలించబడి అతడి పేరుతోనే ఖ్యాతిగాంచిన భూమి. ఎందరో ధీరులను, వీరులను, కన్న తల్లి ఈ భూమి. తనమీద దండెత్తి వచ్చిన వారినందరిని పరాజితం చేసి తన జాతిలో జీర్ణం చేసుకున్న విజయసీమ ఇది.

శాస్త్ర సంపదకు కానీ, నిష్ణాతులైన శాస్త్రవేత్తలకు కానీ మన దేశంలో కొదవలేదు. పశ్చిమదేశాల వారి నుంచి భారతీయులు విజ్ఞాన శాస్త్రాల సారాన్ని గ్రహిస్తున్నారని ఇటీవల ప్రచారం చేస్తున్నారు కానీ వాస్తవానికి క్రీ.పూ. 3000 నాటికే మనదేశంలో పరిపూర్ణమైన విజ్ఞాన శాస్త్రాల సత్యావిష్కరణ జరిగినట్లు సాక్ష్యాధారాలు తెలుపుతున్నాయి. ఈ విషయం 1921 లో సింధులోయ నాగరికత విశేషాలు బయట పడేవరకు మనవారే విస్మరించడం విచారించదగ్గ అంశం. క్రీస్తుపూర్వం నుండి కూడా సుశ్రుతుడు, చరకుడు, ఆర్యభట్టు, పతంజలి, కణాదుడు వంటి అనేకమంది శాస్త్రజ్ఞులు పాశ్చాత్య దేశాల వారికి దీటుగా అనేక కొత్త విషయాలు కనిపెట్టారు.

ఇంకా ఉంది.....


- సాయినాథ్ రెడ్డి.

10 comments:

  1. Amrithshetty Satish KumarSeptember 3, 2014 at 1:47 PM

    Where is Part-2. I can't find it... Please share me part-2

    ReplyDelete
    Replies
    1. http://intheserviceofmotherindia.blogspot.in/2014/09/2.html

      Delete
  2. rendu chadivaanu.. chaalaa bagundi sainadh

    ReplyDelete
  3. unknown facts about india.

    ReplyDelete
  4. Nice to know some un known facts by me. It really helps to improve knowledge bank.

    ReplyDelete
  5. Excellent !!

    Keep it up for the nation cause.

    ReplyDelete