Breaking News

దేశంలోని బలవంతులైన చక్రవర్తులతో పోరు ఎలా ఉండేదో అనే ఆందోళన వలననే అతని సైన్యం కలవర పడింది


సైనిక పరంగా అలెగ్జాండర్ దండయాత్ర ఒక చిన్న విషయం. అది ఒక సరిహద్దు మీది దాడి మాత్రమే అది కూడా అంత గొప్ప విజయం కాదు. సరిహద్దులోని ఒక సామంత రాజు నుంచీ, ఇంత ప్రతిఘటన ఎదురైతే మిగిలిన దేశంలోని బలవంతులైన చక్రవర్తులతో పోరు ఎలా ఉండేదో అనే ఆందోళన వలననే అతని సైన్యం కలవర పడి ముందుకు సాగడానికి ఇష్టపడక, వెనుదిరిగి పోవటానికి ఒత్తిడి చేసి ఉంటుంది.
- జవహర్ లాల్ నెహ్రూ.
(డిస్కవరీ అఫ్ ఇండియా పేజీ: 114-115)

1 comment:

  1. దేశంలోని బలవంతులైన చక్రవర్తులతో పోరు ఎలా ఉండేదో అనే ఆందోళన వలననే అతని సైన్యం కలవర పడింది

    ReplyDelete