Breaking News

చేదు నిజాలు

ఈ దేశంలో మానవ వనరులకు కొరతలేదు. ఉన్నకోరతల్లా మంచివాళ్ళ మధ్య ఐకమత్యం లేకపోవడమే. ఒక వందేల్లక్రితం అభ్యుదయ శక్తుల్ని సంఘటిత పరుద్దామని యత్నించిన వివేకానందుడికీ ఈ పరిస్థితి ఎదురైంది. ఈ దేశం వరతంత్రం కావడానికి ఇక్కడి వాళ్ళలోని అవిధేయత, వంచనావృత్తే ప్రధాన కారణమని చరిత్ర చెపుతోందని అంబేద్కరు అన్నారు.




"నలుగురు మంచివాళ్ళు నాలుగు నిమిషాలు కలిసి పనిచేయరన్నదే" ఇక్కడి సమస్య అన్నాడు వివేకానందుడు. ఈ నాటికి మనముందున్న సమస్య అభ్యుదయ శక్తులు ఏకీకృతం కాకపోవడమన్నదే. రండి కలిసి పని చేద్దాం. దేశ ప్రజలను జాగృతి పరచుదాం.

వందేమాతరం..
జై హింద్...

- సాయినాథ్ రెడ్డి.

2 comments: