Breaking News

మనం విస్మరిస్తున్న మన తరం వీరుడు- కీర్తిచక్ర పందిళ్ళపల్లి శ్రీనివాస్

జననం: 12 సెప్టెంబర్ 1954 - రాజమండ్రి, తూర్పు గోదావరి జిల్లా.
మరణం: 10 నవంబర్ 1991.


మన తెలుగు ప్రజల దురదృష్టం ఏమిటంటే - అటువంటి మహనీయ మూర్తి త్యాగమయ, వీరోచిత జీవిత ఘట్టం, - సమకాలీన చరిత్రలో, మన కళ్లముందే ఆవిష్క్రుతమైనా - గుర్తించలేనంత అంధులం అయిపోయాం మనం. వర్తమాన, భావికాలల యువతరానికి అపూర్వమైన స్ఫూర్తిని అందించగల శ్రీనివాస్ జీవితం, కేవలం ఒకరోజు పత్రికలో మొదటిపేజీ వార్త అయింది - మన దుర్భాగ్య ఆంద్ర దేశానికి. అంతకు మించి మరేమీ కాలేదు...
... వీరుల త్యాగాల్ని విస్మరిస్తే, జాతిలో, వినాశనకరమైన ముసలం జన్మించకుండా ఎవరు ఆపగలరు ? .... 

- రమణమూర్తి


రచన: రామమూర్తి.
ఎడిటర్, విజయవిహారం.

పుటలు : 73
మూల్యం : రూ. 35

ప్రతులకు :
జనహర్ష పబ్లిషర్స్
3-8-347, మన్సూరాబాద్, చంద్రపురి కాలనీ, ఎల్.బి.నగర్,
హైదరాబాద్-74. ఫోన్: 040-24026053, సెల్: 98480 19076.


తెలుగు వీరుడికి జాతి నివాళి...

- సాయినాథ్ రెడ్డి.

20 comments:

  1. మనం విస్మరిస్తున్న మన తరం వీరుడు- కీర్తిచక్ర పందిళ్ళపల్లి శ్రీనివాస్

    ReplyDelete
  2. నిజంగానే ఈ వీరుని గురించి నాకు తెలియదు. తెలియజేసినందుకు కృతఙ్ఞతలు.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు. మీరు తప్పకుండా ఆ పుస్తకం తెప్పించుకొని చదవండి.

      Delete
  3. ఈ పుస్తకం pdf రూపంలో ఉంటే బ్లాగులో పెట్టండి.

    ReplyDelete
    Replies
    1. ప్రస్తుతానికి నా దగ్గర పుస్తక రూపంలోనే ఉంది. ఎవరైనా చొరవ తీసుకొని ఈ పుస్తకాన్ని స్కాన్ చేసి నాకు పంపితే నేను ఇక్కడ ప్రచురిస్తాను. మీకు వీలయితే పుస్తకాన్నే తెప్పించుకుని చదివి, మీ స్నేహితులకి ఇచ్చి చదవమని చెప్పండి.

      Delete
  4. Replies
    1. ఎవ్వరికీ తెలీదు. 90 శాతం తెలుగు వారికి అస్సలు తెలీదు. అందుకే ఇక్కడ ప్రచురించాను.

      Delete
  5. assalu yentha mandhiki telusu ee veeruni gurinchi, the best post. thanks sainadh.

    ReplyDelete
  6. మనుషులు పుడతారు అస్తమిస్తారు కానీ కొంత మంది మహానుబావులు పుడతారు ప్రజల గుండెల్లో కలకాలం నిలిచిపోతారు.

    ReplyDelete
    Replies
    1. కాని శ్రీనివాస్ గారి గురించి తెలిసిన వాళ్ళు చాలా తక్కువగా వున్నారు..

      Delete
  7. He is an Indian Forest Service officer.

    ReplyDelete
  8. Please, provide information about his date of birth.

    ReplyDelete
    Replies
    1. Rajesh Babu garu updated info. thanks for your advise. keep visiting.

      Delete
    2. Born: 12 September 1954
      Death: 10 November 1991.

      Delete
    3. Thanks saiandh reddy garu. Quick ga reply icharu. great sir. Thank you.

      Delete
  9. Brave Hero Birthday is 4 days to go.

    ReplyDelete
  10. Good attempt done by JAI BHARAT

    ReplyDelete
  11. sir i want this book. how to get it

    ReplyDelete