Breaking News

చంద్రశేఖర్ ఆజాద్- కె.శ్రీనివాసరావు

అది 1921 డిసెంబర్ 27, కాశినగరంలో న్యాయస్థానం, ఖరేఘాట్ న్యాయాధిపతి, స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నవారికి, "భారత్ మాతాకీ జై - వందేమాతరం" అని నినాదాలు పలికినవారికి శిక్షలు విధిస్తున్నారు. ఒక తుంటరి బాలుడు బోనేక్కాడు-
"నీ పేరేమి?".
"ఆజాద్"
"తండ్రి పేరేమి?"
"స్వాతంత్ర్యం"

బాలుని సమాధానాలు దేశమంతటా సంచలనాన్ని సృష్టించాయి. ఆనాటి నుండి చంద్రశేఖర్ ఆజాద్ గా పిలవబడుతున్న అగ్రశ్రేణి క్రాంతికారునిగా, అనేకమంది క్రాంతికారులకు గురుతుల్యుడయ్యాడు. నేటి యువతకు మార్గదర్శికాగల ఆ వీరుని జీవితగాధ ఈ గ్రంథం.


రచన : శ్రీ బాబూ కృష్ణమూర్తి

తెలుగు సేత : కె.శ్రీనివాసరావు

పుటలు : 224

మూల్యం: రూ. 70

నవయుగ భారతి ప్రచురణలు,భాగ్యనగరం

ప్రతులకు :

సాహిత్యనికేతన్ 
3-4-852, కేశవ నిలయం, బర్కత్ పురా, హైదరాబాద్-27,
ఫోన్ : 040-27563236

సాహిత్యనికేతాన్
ఏలూరు రోడ్, విజయవాడ - 2.
ఫోన్ : 0866-6667421
- సాయినాథ్ రెడ్డి.

No comments