మాతృభూమి సేవలో అసువులు బాసిన ముస్లిం త్యాగధనులు
మాతృభూమి సేవలో అసువులు బాసిన ముస్లిం త్యాగధనులు
కూర్పు: సయ్యద్ అమీర్
"శ్రమశక్తి" అవార్డు గ్రహిత.
పుటలు: 74
వెల: అమూల్యం
ఈ పుస్తకాన్ని మీరు ఉచితంగా పొందవచ్చును.
ప్రతులకు:
సయ్యద్ అమీర్,
ఫ్లాట్ నం: 201, ఆదరణ కుటీరం, అంబేద్కర్ భవనం ప్రక్కన,
సాయి నగర్, అనంతపురం-515001, అనంతపురం జిల్లా.
లేదా
మీరు ఈ నెంబర్ కి మీ అడ్రెస్ ను మెసేజ్ చేసిన వారు మీకు పోస్ట్ ద్వారా పుస్తకాన్ని అందజేస్తారు.
సంచారవాణి: 9700001104
మీరు తప్పకుండా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ముస్లిం వీరుల త్యాగాలను గుర్తుచేసుకుంటారాని ఆశిస్తూ.
- సాయినాథ్ రెడ్డి.
మాతృభూమి సేవలో అసువులు బాసిన ముస్లిం త్యాగధనులు.
ReplyDeleteసాయినాథ్ గారు ఎన్ని రోజులలో అందుతుంది ఈ పుస్తకం.
ReplyDeleteమీరు పైన తెలిపిన నెంబర్ ను సంప్రదించండి. వారు మీకు పూర్తి వివరాలు తెలుపుతారు.
DeleteJust now reserved a copy. Thanking you for sharing this info.
ReplyDeleteThanks for giving information.
ReplyDeleteఈ పుస్తకాన్ని మీలో ఎంతమంది తెప్పించుకున్నారు.
ReplyDeleteనేను అడ్రెస్ పంపించాను. ఇంకా పుస్తకం అందలేదు. సయీద్ అమీర్ గారు చాలా పెద్ద భాద్యత మోస్తున్నారు.
Delete