Breaking News

మల్లెపూల పల్లకి బంగారు పల్లకి - Mallepula Pallaki Bangaru Pallaki

విల్లాలి వీరనే వీరమణికంటనే

విల్లాలి వీరనే వీరమణికంటనే

ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు అందాల పల్లకి

అందాల పల్లకి


ఏ మల్లెపూల పల్లకి బంగారు పల్లకి

మణికంటుడెక్కినాడు అందాల పల్లకి

మల్లెపూల పల్లకి బంగారు పల్లకి

మణికంటుడెక్కినాడు అందాల పల్లకి


అరే మల్లెపూల పల్లకి బంగారు పల్లకి

మణికంటుడెక్కినాడు అందాల పల్లకి

మల్లెపూల పల్లకి బంగారు పల్లకి

మణికంటుడెక్కినాడు అందాల పల్లకి


విల్లాలి వీరుడు ఎక్కినాడు పల్లకి

వీరమణి కంటుడు ఎక్కినాడు పల్లకి

విల్లాలి వీరుడు ఎక్కినాడు పల్లకి

వీరమణి కంటుడు ఎక్కినాడు పల్లకి


హా

పండల బాలుడు పంబావాసుడు

హరిహర తనయుడు ఎక్కినాడు పల్లకి


మల్లెపూల పల్లకి బంగారు పల్లకి

మణికంటుడెక్కినాడు అందాల పల్లకి

మల్లెపూల పల్లకి బంగారు పల్లకి

మణికంటుడెక్కినాడు అందాల పల్లకి


గణపతి సోదరుడు ఎక్కినాడు పల్లకి

షణ్ముఖ సోదరుడు ఎక్కినాడు పల్లకి

గణపతి సోదరుడు ఎక్కినాడు పల్లకి

షణ్ముఖ సోదరుడు ఎక్కినాడు పల్లకి


హా

ఎరుమేలి వాసుడు ఏకాంత వాసుడు

హరిహర తనయుడు ఎక్కినాడు పల్లకే


మల్లెపూల పల్లకి బంగారు పల్లకి

మణికంటుడెక్కినాడు అందాల పల్లకి

మల్లెపూల పల్లకి బంగారు పల్లకి

మణికంటుడెక్కినాడు అందాల పల్లకి


మహిషి మర్దనుడు ఎక్కినాడు పల్లకి

మదగజ వాహనుడు ఎక్కినాడు పల్లకి

మహిషి మర్దనుడు ఎక్కినాడు పల్లకి

మదగజ వాహనుడు ఎక్కినాడు పల్లకి


హా

కరిమల వాసుడు నీలిమల వాసుడు

హరిహర తనయుడు ఎక్కినాడు పల్లకి


మల్లెపూల పల్లకి బంగారు పల్లకి

మణికంటుడెక్కినాడు అందాల పల్లకి

మల్లెపూల పల్లకి బంగారు పల్లకి

మణికంటుడెక్కినాడు అందాల పల్లకి


మణికంటుడెక్కినాడు అందాల పల్లకి

మణికంటుడెక్కినాడు అందాల పల్లకి

మణికంటుడెక్కినాడు అందాల పల్లకి

మణికంటుడెక్కినాడు అందాల పల్లకి

No comments