Breaking News

ఏకాత్మతా స్తోత్రమ్ - Ekatmata Stotram Lyrics in Telugu


 1    ఓ౦  సచ్చిదానందరూపాయ  నమో పరమాత్మనే!
  జోర్మయస్వరూపాయ విశ్వమాంగల్యమూర్తయే!!

 

2    ప్రకృతి:  పంచభూతాని  గ్రహలోకా:  స్వరా  స్తథా!  
థిశ:  కాలశ్చ  సర్వేషాం  సదా కుర్వంతు  మంగలమ్!!
 

3    రత్నాకారా ధౌతపదా౦ హిమాలయకిరీటినీమ్!
  బ్రహ్మరాజర్షిరత్నాడ్యాం వందే  భారతమతరమ్!!
 

4    మహేంద్రో  మలయ:  సహ్యో  దేవతాత్మా  హిమాలయ:!
 ధ్యేయో  రైవతకో  వి౦ధ్యో  గిరిశ్చారావలిస్తథా!!
 

5    గంగా  సరస్వతీ సి౦ధుర్  బ్రహ్మపుత్రశ్చ గండకీ!
 కావేరి  యమునా  రేవా  కృష్ణా  గోదా   మహానదీ!!
 

6    అయోద్యా  మథురా మయా కాశీ  కాంచి  అవంతికా!
  వైశాలి  ద్వారికా  ధ్యేయా  పూరీ తక్షశిలా గయా!!
 

7    ప్రయాగ:  పాటలీపుత్ర౦  విజయానగరం  మహాత్!
 ఇంద్రప్రస్థం  సోమనాథ:  తథా౦మృసర: ప్రియమ్!!
 

8    చతుర్వేదా:  పురాణాని  సర్వోపనిస్తథా!
  రామాయణం  భారతం చ గీతా  సద్దర్శనాని  చ!!
 

9    జైనాగమాస్త్రిపిటకా:  గురుగ్రంథ:  సతాం గిర:!
 ఏష  జ్ఞాననిది: శ్రేష్ఠ:  శ్రద్దేయో  హృది సర్వదా!!
 

10    అరు౦ధత్యనసూయా చ సావిత్రి జానకీ  సతీ!  
ద్రౌపదీ కన్నగీ గార్గీ మీరా దుర్గావతీ  తథా!!
 

11    లక్ష్మీరహల్యా చంన్నమా రుద్రమాంబా  సువిక్రమా:
  నివేదితా శారదా  చ ప్రణమ్యా: మాత్రుదేవతా;!!
 

12    శ్రీ రామో  భరత:  కృష్ణో  భీష్మోధర్మస్తతార్జున:
 మర్కండేయో  హరిశ్చంద్ర  ప్రహ్లాదో  నారదో  ధ్రువ:!!
 

13    హనుమాన్  జనకో  వ్యాసో  వశిష్ట  శుకోబలి:
  ధదీచి  విశ్వకర్మాణౌ  పృథు వాల్మీకి  భార్గవా:!!
 

14    భగీరథశ్చైకలవయో మనుర్దనవనతరిస్తథా!
 శిబిశ్చ  ర౦లిదేవశ్చ పురానోద్గీతకీర్తయ:!!
 

15    బుద్దా జినేంద్రా  గోరక్ష:  పాణినిశ్చ పతంజలి:!
 శంకరో మధ్యని౦బార్కౌ  శ్రీ రామానుజవల్లబౌ!!
 

16    ఝాలేలాలో౦థ చైతన్య  తిరువల్లవర  స్తథా!
 నాయన్మారాలవారాశ్చ కంబశ్చ బసవేశ్వర:!!
 

17    దేవలో రవిదాసశ్చ కభీరో  గురునానక:!
 నరసిస్తులసీదాసో దశమేశో దృడవ్రత:!!
 

18    శ్రీమత్ శంకరదేవశ్చ బంధూ సాయణమాధవౌ!
 జ్ఞానేశ్వర స్తుకారామో  రామదాస: పురందర:!!
 

19    విరసా సహజానందో రామానందస్తథా మహాన్!
 వితరస్తు సదైవైతే దైవీం సద్గునసంపదమ్!!
 

20    భరతర్శి: కాళిదాస: శ్రీ భోజో జకణస్తథా!
 సూరదాసస్త్యాగరాజో రసఖాణశ్చ సత్కవి:!!
 

21    రవివర్మా భాతఖండే భాగ్యచంద్ర: స  భూపతి:!
 కలావన్తశ్చ  విఖ్యాతా: స్మరనీయా నిరంతరమ్!!
 

22    ఆగస్త కంబుకౌడిన్యౌ రాజేంద్రశ్చోళవంశజ:
 అశోక: పుష్యమిత్రశ్చ  ఖారవేలా:  సునీతిమాన్!!
 

23    చాణక్యా చంద్రగుఫౌచ విక్రమ: శాలివాహన
 సముద్రగుప్త:  శ్రీహర్ష : శైలేంద్రో బాప్పరావల:!!
 

24    లాచిద్ భాస్కరవర్మా చ యశోధర్మా చ హునజిత్!  
శ్రీకృష్ణదేవరాయశ్చ లలితాదిత్య ఉద్బల:!!
 

25    ముసునూరి నాయకౌతౌ ప్రతాప: శివభూపతి:!  
రణజిత్ సింహ ఇత్యేతే వీరా విఖ్యాత విక్రమా:!!
 

26    వైజ్ఞానికాశ్చ కపిల: కణాద: సుశ్రుతస్తథా!
 చరకో భాస్కరాచార్యో  వరాహమిహిర:  సుధీ:!!
 

27    నాగార్జునో భరద్వాజ అర్యభట్టో బసుర్భుధ:!
 ద్వేయో వే౦కటరామశ్చ విజ్ఞా రామానుజాదయ:!!
 

28    రామకృష్ణో దయానందో రవీ౦ద్రో రామమోహన:!
రామతీర్దో౦ రవిందశ్చ వివేకానంద ఉద్యశా:!!
 

29    దాదాభాయీ గోపబందు: తిలకోగాందిరాదృతా:!
రమణో మాలవీయశ్చ శ్రీ సుబ్రహ్మణ్య భారతీ!!
 

30    సుభాష: ప్రణవానంద: క్రాంతివీరో వినాయక:!
 ఠక్కరో భీమరావశ్చ పులేనారాయణో గురు:!!
 

31    సంఘశక్తి: ప్రణేతారౌ కేశవో మాధవాస్తథా!
 స్మరణీయా సదైవైతే నవచైతన్యదాయకా:!!


32    అనుక్తాయే భక్తా: ప్రభుచరణసంసక్త హృదయా:!
అనిర్దిష్టా వీరా: అదిసమరముద్ధ్వస్తరిపవ:!!
సమాజోద్దర్తార: సుహితకర విజ్ఞాననిపుణా:!
 నమస్తేబ్యో భూయాత్ సకలసుజనేభ్య: ప్రతిదినమ్!!


33    ఇదమేకాత్మతాస్తోత్రం శ్రద్ధయా య: పటేత్!
 సరాష్ట్ర ధర్మనిష్టావాన్ అఖండం భారతం స్మరేత్!!


 

భారత్ మాతాకీ జయ్

2 comments:

  1. ఓ౦ సచ్చిదానందరూపాయ నమో పరమాత్మనే!

    ReplyDelete
  2. Text తప్పులున్నవి.🙏

    ReplyDelete