Breaking News

కరోనాకు మందు కనిపెట్టిన ప్రఫుల్ల చంద్ర రే-Prafulla Chandra Ray



ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనాకు భారతదేశంలో 120 ఏళ్ల క్రితమే మందు తయారైంది. బెంగాల్‌కు చెందిన ప్రముఖ రసాయన శాస్త్రవేత్త, ‘భారతీయ రసాయనశాస్త్ర పితా మహుడు’గా పేరుపొందిన ప్రఫుల్ల చంద్ర రే 1901లో ప్రారంభించిన బెంగాల్‌ ‌కెమికల్స్ అనే సంస్థ కోవిడ్‌19‌కు చికిత్సకు అతి ముఖ్యమైన హైడ్రోక్సీక్లోరోక్విన్‌ అనే మందును ఉత్పత్తిచేయడం ప్రారంభించింది.

ఇప్పుడు ఈ మందు కోసం అమెరికాతోసహా ప్రపంచమంతా భారతదేశంవైపు చూస్తోంది. 1896లోనే మెర్క్యూరియస్‌ ‌నైట్రేట్‌ అనే పదార్థాన్ని కనిపెట్టిన ప్రఫుల్ల చంద్ర రే అనేక అద్భుతమైన ఆవిష్కారాలు చేశారు. ‘హిస్టరీ ఆఫ్‌ ‌హిందూ కెమిస్ట్రీ’ అనే పేరుతో భారతదేశ రసాయనశాస్త్ర చరిత్రను రచించారు. 

1 comment:

  1. బెంగాల్‌కు చెందిన ప్రముఖ రసాయన శాస్త్రవేత్త, ‘భారతీయ రసాయనశాస్త్ర పితా మహుడు’గా పేరుపొందిన ప్రఫుల్ల చంద్ర రే 1901లో ప్రారంభించిన బెంగాల్‌ ‌కెమికల్స్ అనే సంస్థ కోవిడ్‌19‌కు చికిత్సకు అతి ముఖ్యమైన హైడ్రోక్సీక్లోరోక్విన్‌ అనే మందును ఉత్పత్తిచేయడం ప్రారంభించింది.

    ReplyDelete