స్వామి వివేకానందుని ప్రగాఢ దేశభక్తి
స్వామి వివేకానందుని ప్రగాఢ దేశభక్తిలోనూ, జన సామాన్య సముద్దరణకై ఆయన పడిన తపన లో నిజమైన ఆకాంక్ష, ఆశయం ఏమిటో గ్రహించాలి.
" ఆర్థికపరమైన వ్యవహారం లేకపోతే ఒక్క అడుగు కూడా వెయ్యలేము.
ఆకలి గొన్న జీవికి ఏ మతము వుండదు. ఖాళీ కడుపులకు, మతానికి పొత్తు కుదరదు.
ప్రజలకు ఆహారం కావాలి. కనీస అవసరాలు తీరాలి.లేకపోతే వాళ్లు దేవుని గురించి ఆలోచించలేరు."
" మితిమీరిన ఐశ్వర్యం అసభ్య జీవన శైలికి దారి తీస్తే, దారిద్య్రం దైన్యాన్ని తెచ్చి పెడుతుంది. మనిషి
ప్రాథమిక దైనిక అవసరాలు తీరిన తర్వాతే తన శక్తులను ఆధ్యాత్మిక వికాసం వైపు మళ్లించగలడు.
- అప్పాల ప్రసాద్.
స్వామి వివేకానందుని ప్రగాఢ దేశభక్తిలోనూ, జన సామాన్య సముద్దరణకై ఆయన పడిన తపన లో నిజమైన ఆకాంక్ష, ఆశయం ఏమిటో గ్రహించాలి.
ReplyDelete