Breaking News

పరమ పూజనీయ శ్రీ గురూజీ జ్ఞాపకాలు - 23 / 50



1961నవంబర్ 24,25,26 తేదీలలో బెంగళూరులో ప్రాంత బైఠకులు. ఒకరోజు ముందుగానే బెంగళూరుకు వచ్చిన శ్రీ గురూజీ ,అదే రోజు శంకరమఠంలో విడిది చేసిన అప్పటి శృంగేరి జగద్గురువులను కలిశారు. వారిమధ్య సంభాషణలో జగద్గురువు గారు లౌకికవాద అనేక ప్రశ్నలకు సమాధానం వెదకడంలో సైన్స్ విఫలమవడాన్ని ప్రస్తావించారు. అపుడు శ్రీ గురూజీ ' నేటి సైన్స్ కు ముఖ్య సమస్య ఏమిటంటే దానికి ఏ సిద్ధాంతపు అధిష్ఠానమూ లేదు. అది అతి ఎక్కువ అంటే "ఎలా " (How) అనేది పరిశోధించి జవాబు పొందగలదే తప్ప , " ఎందుకు " (Why) అనే దానికి దానివద్ద సమాధానం లేదు' అన్నారు.
- బ్రహ్మానంద రెడ్డి.

1 comment:

  1. " ఎందుకు " (Why) అనే దానికి దానివద్ద సమాధానం లేదు' అన్నారు.

    ReplyDelete