దేశభక్తి మా జన్మహక్కని - జాగృతమై ఇల పయనిద్దాంఈ భూమి బిడ్డలు హిందువులేనని స్వాభిమానముగ ప్రకటిద్దాంక్షణం క్షణం జీవన మరణమ్మున దేశమాతనే కీర్తిద్దాం .. ఈ దేశమాతనే కీర్తిద్దాం
దేశభక్తి మా జన్మహక్కని - జాగృతమై ఇల పయనిద్దాం
ReplyDeleteఈ భూమి బిడ్డలు హిందువులేనని స్వాభిమానముగ ప్రకటిద్దాం
క్షణం క్షణం జీవన మరణమ్మున దేశమాతనే కీర్తిద్దాం .. ఈ దేశమాతనే కీర్తిద్దాం