సమాచార భారతి యాప్‌ విడుదల - Samachara Bharathi


గురుపౌర్ణమి సందర్భంగా సమాచార భారతి యాప్‌ విడుదల చేసింది. ఇందులోని 8విభాగాల ద్వార సమా చార భారతి వివరాలు తెలుసుకోవచ్చు. దీని ద్వారా విశ్వసంవాద కేంద్రం కార్యక్రమాలు, జాతీయ భావం, సేవ దృక్ఫథం కలిగిన వార్త లు తెలుసు కోవచ్చును. తెలుగు, ఇంగ్లిష్‌, హిందీ లో చదవవచ్చును. లోకహితం జాగరణ పత్రికను కూడా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చును. దీనితో పాటు ఎవరైన సమాచార భారతితో కలిసి పనిచేయడానికి తమ వంతు సహకారం అందించడానికి కూడా ఈ యాప్‌ అవకాశం కల్పిస్తోంది.

1 comment:

  1. సమాచార భారతి యాప్‌ విడుదల - Samachara Bharathi

    ReplyDelete