గోవు చుట్టూ గోపూజ అంటూ ప్రదక్షిణాలు చేయడం అజ్ఞానం-Performing Pradakshina For Cow is Foolishness
Reviewed by Sainadh Reddy
on
October 25, 2016
Rating: 5
గరికపాటి గారు చెప్పిన విషయంలో కేవలం గోవు చుట్టూ తిరగటం అజ్ఞానం అని మాత్రమే గమనించకండి. గౌ రక్షణ అంటే ఆవు చుట్టూ తిరగటం కాదు, ఆ ఆవుని కాపాడుకోవాలి అని చెప్పారు. ఆధ్యామికత పేరుతో దేశ పౌరులను అజ్ఞాంలో ముంచుతున్నారని ఆవేదన చెందుతున్నారు. నేడు గోవు మనల్ని రక్షించే స్థితిలో లేదు, మనమే గోవును రక్షించే స్థితిలో ఉంది.
గోవు చుట్టూ గోపూజ అంటూ ప్రదక్షిణాలు చేయడం అజ్ఞానం-Performing Pradakshina For Cow is Foolishness
ReplyDelete
ReplyDeleteహన్నా ! ఎంత మాట ఎంత మాట ! గోవు చుట్టు ప్రదక్షిణలు చేయటం అగ్నానమా ! ఎంత పండితులైనా యేదనిపిస్తే అదనెయ్యటమే ?
జిలేబి
గరికపాటి గారు చెప్పిన విషయంలో కేవలం గోవు చుట్టూ తిరగటం అజ్ఞానం అని మాత్రమే గమనించకండి. గౌ రక్షణ అంటే ఆవు చుట్టూ తిరగటం కాదు, ఆ ఆవుని కాపాడుకోవాలి అని చెప్పారు. ఆధ్యామికత పేరుతో దేశ పౌరులను అజ్ఞాంలో ముంచుతున్నారని ఆవేదన చెందుతున్నారు. నేడు గోవు మనల్ని రక్షించే స్థితిలో లేదు, మనమే గోవును రక్షించే స్థితిలో ఉంది.
Delete
ReplyDeleteగోవు చుట్టూతా తిరిగి ప్రదక్షిణం చేసుకుంటే ఎంత పుణ్యం ఎంత పుణ్యం !
వీరి ఈ స్టేట్మెంట్ వెనకాల ఏదన్నా విదేశీ హస్తం ఉండొచ్చంటారా ?
జిలేబి
గోవు చుట్టూ తిరిగితే పుణ్యం రాదని, గోవుకి గడ్డి వేస్తే పుణ్యం వస్తుంది, దాన్ని కసాయివాడి వాడి నుంచి కాపాడితే వస్తుంది అని ఆయన చెప్పారు.
Delete