Breaking News

నేతాజీ మాట-Netaji Subash Chandra Bose Quotes in telugu


12 comments:

  1. నేతాజీ మాట-Netaji Subash Chandra Bose Quotes in telugu.

    ReplyDelete
  2. వెంకటేశ్వర్లుJanuary 18, 2015 at 9:24 PM

    నేతాజీని భారతీయులు విస్మరించారు. కేవలం కొంతమందిని మాత్రమే గుర్తుపెట్టుకున్నారు. కాని, నేతాజీ, గాంధీతో సమానుడు. గాంధీజీ సత్యం, అహింసను ఆచరించాడు. నేతాజీ సైన్యాన్ని తయారుచేసి బ్రిటిషువారిని తరిమి కొట్టాలనుకున్నాడు. ఇద్దరు భారతమాతకు రెండు కళ్ళు లాంటి వారు. ఇద్దరి గమ్యం స్వాతంత్ర్యమే కాని వాళ్ళు ఎంచుకున్న మార్గాలు వేరు. ఇకనైనా నేతాజీ స్మరించుకుందాం. జై హింద్.

    ReplyDelete
    Replies
    1. నేతాజీ- మనం విస్మరించిన, మరచిపోయిన నాయకుడు.

      Delete
    2. మీరు చెప్పింది అక్షరాల నిజం వెంకటేశ్వర్లు గారు.

      Delete
  3. Great man. Father of the Indian National Army.

    ReplyDelete

  4. నేతాజీ ని విస్మరించి మరిచి పోయే మా లేక మరిచి పోయి విస్మరించే మా ??

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. కొంతమంది మొదటిది. ఇంకొంతమంది రెండోది. మొత్తానికి మరచిపోయం.. కాదంటారా జిలేబి గారు.

      Delete
  5. You said correct sir...

    ReplyDelete
  6. what you said is true

    ReplyDelete