జాతిపిత మహాత్మాగాంధీ చిత్రాలు-Mahatma Gandhi Original Pictures
ఉపవాసం చేస్తున్న గాంధీ తో చిన్ననాటి ఇందిరాగాంధీ, 1920లో
లండను లో న్యాయశాస్త్ర విద్యార్ధిగా గాంధీ
1886లో గాంధీ తన పెద్దన్న లక్ష్మీదాస్ (కుడివైపు వ్యక్తి) తో
1906లో దక్షిణాఫ్రికాలో బారిస్టరుగా గాంధీ
దక్షిణాఫ్రికాలో ఉండగా గాంధీ కుటుంబము, 1902లో
1915లో భారతదేశం తిరిగివచ్చిన గాంధీ దంపతులు
దండి సత్యాగ్రహంలో గాంధీ
1946 లో నెహ్రూతో గాంధీ
గాంధీ చివరి ఫొటో
రాజ్ ఘాట్
గాంధీ హత్యోదంతం టైమ్స్ ఆఫ్ ఇండియాలో
గాంధీ బౌతికకాయం
హే రామ్
జాతిపితకు నివాళి అర్పిస్తూ...
సేకరణ: సాయినాథ్ రెడ్డి.
జాతిపిత మహాత్మాగాంధీ చిత్రాలు
ReplyDeleteRare pics of mahatma Gandhi.. Good collection
ReplyDeleteWhat a collection. Great collection... Nice blog with valuable content.
ReplyDeletethank you.
Delete