Breaking News

భారతీయ మహిళలు ఆదరగోడుతున్నారు

భారతీయ మహిళల క్రీడాకారులు ఆసియా గేమ్స్ 2014 లో ఆదరగోడుతున్నారు. 

టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్ లో సాకేత్ తో జతకట్టి సానియా మిర్జా స్వర్ణం సాధించింది.


బాక్సింగ్ లో 5 సార్లు ప్రపంచ చాంపియన్, 7వ ఆసియన్ గేమ్స్ లో మేరి కొమ్ స్వర్ణ పతకం సాధించింది. ఆసియన్ గేమ్స్ లోనే మహిళల బాక్సింగ్ లో స్వర్ణం ఇదే మొదటిసారి. ఆ ఘనత మేరీ కొమ్ సాధించింది..ఇంకో స్వర్ణం సాధించినట్లయితే భారత్ 6వ స్థానానికి ఎగబాకుతుంది, ఇప్పుడు 10వ స్థానంలో ఉంది. 

విజాయానందంలో మేరికోం


సరితాదేవి బాక్సింగ్ లో కాంస్య పతాకం సాధించింది. 

మహిళల హాకీ విభాగంలో కాంస్య పతకానికి గాను  భారత్, జపాన్ లు తలపడగా. జాపాన్ ను 2-1 తేడాతో ఓడించి. కాంస్య పతాకాన్ని సాధించింది. 


ఈ మహిళలు, భారతీయులందరికీ ఆదర్శం.


జయహో భారత్...
- సాయినాథ్ రెడ్డి.

2 comments: