Breaking News

భారతీయ మూల్యాలను,విలువలను గౌరవిస్తూ ఉద్యమిస్తున్న ముస్లిములు


బక్రీద్ రోజున చత్తీశ్ గఢ్ రాష్ట్రంలో రాయపూర్ లోని వివిధ గోశాలలకు ముస్లిములు వెల్లి గోమాతలకు బెల్లం,శనగలు,గడ్డి తినిపించారు.గోవులకు సేవ చేయటం,రక్షించటం,పోషించటం సూత్రాలను అనుసరిస్తూ ముస్లిముల బృందం పండుగ రోజున గోసేవ కు శ్రీకారం చుట్టారు.

సయ్యద్ ఖయ్యూం అలీ,తౌకరీ రజా,అమీర్ హైదర్,మహమ్మద్ ఫర్హత్,సయ్యద్ జావెద్ అలీ,నాజిర్,షఫీక్ మొదలైన వారు గోశాలలను సందర్శించారు.
- అప్పాల ప్రసాద్.

4 comments:

  1. భారతీయ మూల్యాలను,విలువలను గౌరవిస్తూ ఉద్యమిస్తున్న ముస్లిములు.

    ReplyDelete