Breaking News

మన ఆర్థిక నష్టం ఎవరికి లాభం


రూపాయి పతనం వల్ల మన దేశం చాల నష్టపోయింది.587 బిలియన్ డాలర్ల విలువ మేరకు మన దేశం మూలధన వస్తువులను దిగుమతి చేసుకున్నది.వీతిలో అత్యధిక వస్తువులు మనదేసంలోనె తయారుచేసుకోవచ్చును.ప్రభుత్వం కస్టం డ్యూటి మరియు ఎక్సైజ్ టారిఫ్ లను సరళ తరం చేసేసరికి సుమరు 339 బిలియన్ డాలర్లు కరెంట్ ఖాతాలో లోటు వచ్చింది.ఈ లోటు వల్ల మన సంపద ఇతర దేశాలకు తరలిపొయింది.మరి మన నష్టం ఎవరికి లాభించిందో తెలుసా? అమెరికా కాదు.ఇంగ్లాండ్ కాదు.జెర్మనీ,ఫ్రాన్స్,జపాన్ లేదా రష్యా కాదు. లాభం పొందింది చైనా దేశం .భారత్ దిగుమతుల వల్ల ప్రతి సంవత్సరం 2006 నుండి లాభాలు గడిస్తున్నది చైనాయే.
2006లో మొత్తం దిగుమతులు 13శాతం
2011లో దిగుమతులు 17శాతం
2013లో చైనాతో మన వ్యాపార లోటు 175 బిలియన్ డాలర్లు(10లక్షల కోట్ల రూపాయలు)
అయితే చైనాతో 2001లో వ్యాపార లోటు 1బిలియన్ డాలర్లు
యుపిఎ ప్రభుత్వ హయాములో 3వ సంవత్సరంలో 9బిలియన్లు
4వ సం!!లో 16బిలియన్లు
5వ సంలో 23బిలియన్లు
6వ సంలో 19బిలియన్లు
7వ సంలో 28బిలియన్లు
8వ సంలో 39బిలియన్లు
9వ సంలో 41బిలియన్లు
అంటే గత 7సంవత్సరాలలో 175బిలియన్ డాలర్లు (54శాతం) లోటు వచ్చింది.మన దేశం చేసే ఎగుమతుల్లో 3 రెట్లు మనం చైనానుండి దిగుమతి చేసుకున్నాము.
175బిలియన్ డాలర్లు (10లక్షల కోట్ల రూపాయలు) చైనా లాభం పొంది ఈ మొత్తాన్ని 3సంవత్సరాల పాటు తన రక్షణ శాఖ బడ్జెట్ కి కేటాయిస్తుంది.
- అప్పాల ప్రసాద్.

7 comments:

  1. మన ఆర్థిక నష్టం ఎవరికి లాభం

    ReplyDelete
  2. everyone must read this.

    ReplyDelete
  3. చాలా మంచి విశ్లేషణ.

    ReplyDelete
  4. Replies
    1. Thank you madan mohan garu. Visit daily for more like this.

      Delete
  5. what an analysis prasad sir. super sir.

    ReplyDelete