గడువు మీరితే పరిహారం
గ్రామ పంచాయితీలో సేవలు పొందుటకు ప్రతి పంచాయితీలో నోటిసు బోర్డుపై దరఖాస్తుదారులు పాటించాల్సిన పద్ధతులను ప్రదర్శించవలెను.
నిర్దేశిత వ్యవధికి మించి దరఖాస్తుదారునికి జాప్యము జరిగినప్పుడు వారి విలువైన సమయమును వెచ్చించినందుకు దరఖాస్తుదారునికి గ్రామ పంచాయితీ నిధి నుండి అట్టి రోజుకు రూ.10 చొప్పున టోకెన్ పరిహారము చెల్లించాల్సిందిగా పంచాయితీలను ఆదేశించారు. ఆ పరిహారం సంబంధిత ఉద్యోగి జీతం నుండి మినహాయించాలి.
జై హింద్
- సాయినాథ్ రెడ్డి.
గడువు మీరితే పరిహారం
ReplyDeleteArouse.
ReplyDelete