Breaking News

భారతీయ మహిలకు చెయ్యెత్తి దండం పెడదాం


భారతీయ మహిలకు చెయ్యెత్తి దండం పెడదాం.తల్లులందరినీ భారతమాత ప్రతీకలుగా భావిద్దాం.
సోదరి నివేదిత...వివేకానందుని బోధనలతో భారత దేశంలొ 13 సంవత్సరాలు సేవచేసి,తల్లిదండ్రులు లేని ఆడపిల్లల కోసం బాలికల పాఠశాలను ప్రారంభించింది సావిత్రిబాయి ఫూలె ...
సామాజిక వివ్క్షతకు గురయ్యి,విద్యకు నోచుకోని ఆడపిల్లలకు పాఠశాలలు నడిపిన జ్యోతిబా ఫూలె భార్య దుర్గాబాయి.
దేశస్వాతంత్ర్య పోరాటంలొ పాల్గొన్న సరొజినినాయుడు,దుర్గాబాయి దేశ్ ముఖ్.
అనీబ్ సెంట్...భారతీయ ఆధ్యాత్మిక విషయాలెన్నో నేర్చి,బోధించిన విదేశీ వనిత.
డొక్క సీతమ్మ...ఆకలి గొన్నవారికి అన్నం పెట్టడంలోనె తన జీవితాన్ని ధారపొసిన డొక్కసీతమ్మ.
శారదామాత.... వివాహం అయినతరువాత తన జీవితాన్ని ,భర్త రామకృష్ణ పరమహంస అడుగుజాడల్లో, వేదాంతాన్ని బోధించిన తల్లి. సోదరి నివేదితకు,వివేకానందునికి ప్రియమైన మాత..
-అప్పాల ప్రసాద్

1 comment:

  1. భారతీయ మహిలకు చెయ్యెత్తి దండం పెడదాం

    ReplyDelete