Breaking News

నా తృతీయ వర్ష శిక్షావర్గ 1984

రాష్ట్రీయ స్వయంసేవక సంఘం తన కార్యకర్తలకు ఇచ్చే 3 వ సంవత్సరం వర్గ ప్రత్యేక ఆనందమయం. ఎందుకంటే యావదభారత కార్యకర్తల సంగమ ప్రదేశం. సంవత్సరం లో ఒక సారి అనుమతి ఉండేి సంఘ కార్యకర్తలు సంఘ జన్మ ప్రదేశం నాగపూర్ లో జరిగే ఈ ట్రైనింగ్ క్యాంపు 30 రోజులు కలిసి ఉండేది. సంఘ పెద్దలందరినీ చూడగలిగే, వారి ప్రసంగాలు వినగలిగే ప్రదేశం. అదొక ఆనంద సంగమం.
అక్కడ ఉండే విశాల మైదానమ్. అందులో పూజనీయ డాక్టర్జీ స్మారకం. దానిపై కుర్చీలో కాలు మీద కాలు వేసుకున్న వారి విగ్రహం. చేతిలో కర్ర. స్వయమేవ మృగేంద్రత వ్రాసిన కర్ర అది. ఇంత విశాల సంఘటనా గంగని భూమి లో నిలిపిన అపార భగీరథుడి కను సన్నల్లో మేము శిక్షణ పొందుతున్నామనే అనుభూతి. వారి ముందు తన జీవనం పూర్తిగా హవనం చేసిన పూజ్యశ్రీ గురూజీ 
యజ్ఞ శిఖలను పోలిన లైటింగ్ తో అలంకృతం చేశారు. వారి సమక్షం లో శిక్షణ గా ప్రతీ శిక్షార్థి భావిస్తాడు.

వేసవి ఎండలు మండి పోయే నాగపూర్ లో ఆసేతు సీతాచలం, అటక్ నుండి కటక్ వరకు, పూర్వోత్తర ప్రాంతాలనుండి కూడా రెండు శిక్షావర్గలు పూర్తి చేసిన కార్యకర్తలు మూడవ సంవత్సర శిక్షణ పూర్తి చేయడం కోసం ఉవ్విళ్లూరే కార్య కర్తలు ఫీజు కట్టి, ప్రయాణ ఖర్చులు కూడ పెట్టుకుని 30 రోజులు వృత్తి , వ్యాపారాలు వదిలి కుటుంబాన్ని వదిలి
దేశ కార్యం సరిగా చేయడానిక, తమ నిరవధిక కృషి సలిపిన పెద్దల నుండి వారి జీబితానుభవాల నుండి శిక్షణ.

ఫోన్ మొరాయిస్తున్నది.
రేపు వ్రాస్తాను.
- నరసింహా మూర్తి.

1 comment:

  1. రాష్ట్రీయ స్వయంసేవక సంఘం తన కార్యకర్తలకు ఇచ్చే 3 వ సంవత్సరం వర్గ ప్రత్యేక ఆనందమయం. ఎందుకంటే యావదభారత కార్యకర్తల సంగమ ప్రదేశం. సంవత్సరం లో ఒక సారి అనుమతి ఉండేి సంఘ కార్యకర్తలు సంఘ జన్మ ప్రదేశం నాగపూర్ లో జరిగే ఈ ట్రైనింగ్ క్యాంపు 30 రోజులు కలిసి ఉండేది. సంఘ పెద్దలందరినీ చూడగలిగే, వారి ప్రసంగాలు వినగలిగే ప్రదేశం. అదొక ఆనంద సంగమం.

    ReplyDelete