మన దేశం వలే కరెన్సీ విలువ పడిపోయిన దేశాలు
ఆస్త్రేలియన్ డాలర్ 11.7శాతం, సౌత్ ఆఫ్రికన్ రాండ్ 11.5శాతం, టర్కిష్ లిరా 11శాతం, థాయి బహత్ 11శాతం, మెక్సికన్ పెసో 6.7శాతం, న్యూజిలాండ్ డాలర్ 5.8శాతం, నార్వేజియన్ క్రొనే 3.1శాతం, కెనడియన్ డాలర్ 3శాతం, సౌత్ కొరియన్ వన్ 1శాతం, తైవాన్ డాలర్ 1శాతం , స్వీడిష్ క్రోనా 0.2శాతం,ఈ విధంగా ఈ దేశాలు డాలర్ తో ప్రభావానికి గురయ్యాయి.
1990 లో 1డాలర్ కి 18.11 రూపాయలు,
1991 లో 29.79రూపాయలు,
1992లో 28.95 రూపాయలు,
1993లో 31.44రూపాయలు,
1994లో 31,39రూపాయలు,
1995లో 34.92రూపాయలు,
1996లో 35.83రూపాయలు,
1997లో 39.15రూపాయలు,
1998లో 42.58రూపాయలు,
1999లో 43.45రూపాయలు,
2000లో 46.88రూపాయలు,
2001లో 47.93రూపాయలు,
2002లో 48.23రూపాయలు,
2003లో 45.66రూపాయలు,
2013 లో 68.80రూపాయలు కాగా
2013 లో 68.80రూపాయలు కాగా
ఇప్పుడు 2014 లో 60.21రూపాయలు విలువ తగ్గింది.
గమ్మత్తేమిటంటే 1947లో మన కరెన్సీ విలువ 1డాలర్ కి 1రూపాయి వుండేది.
- అప్పాల ప్రసాద్.

మన దేశం వలే కరెన్సీ విలువ పడిపోయిన దేశాలు.
ReplyDeleteGood one
ReplyDeleteInformative post prasad garu.
ReplyDeleteరూపాయి విలువ బలపడాలంటే మనం చైనా ప్రొడక్ట్స్ వాడకూడదు. దిగుమతులు తగ్గించాలి. అప్పుడే మన రూపాయి బలంగా అవుతుంది.
ReplyDeletewell said naresh garu
Deleteappala prasad garu chala baga kendrikarincharu vishayam mothanni oka chota.
ReplyDelete