లెజండ్ అంటే
సెంటర్ లో శిలా విగ్రహం ఉన్నవాడు కాదు.
పదవిపోయిందని బెంగతో మరణించినవాడు కాదు...
సినిమాపేరు అంతకన్నా కాదు...
ప్రజాసంక్షేమం కోసం పోరాడుతూ,
ప్రాణాలను సైతం వదులుకున్నవారే
నిజమైన లెజెండ్స్..
వారే నిజమైన ఆశయసాధకులు..
నిత్య మార్గదర్శకులు..
జై హింద్.
లెజెండ్ అంటే
ReplyDelete