Breaking News

ఏమున్నది లోకంలో



ఏమున్నది లోకంలో
 ఏమున్నది దేశంలో

ఎంగిలాకుల దొంగ బతుకులు
 స్వార్థపరుల సమాజాలు 

ఎందుకోసం తాపత్రయం 
ఏటుకేసీ ప్రపంచం 

నాగరికత ముసుగులో
 బర్బరికత విధానాలు

 నీతిజ్యోతి దుర్మరణం 
అవినీతి దురాక్రమణం

 ముప్పిరిగొన్న చీకట్లు 
అంధకారమైన జీవితాలు


 మార్పు సాధ్యమా? 
పెనుమార్పు సంకోచమా? 

                                                    - పునీత్ ప్రశాంత్ కూరపాటి, ఖమ్మం.
                                                       (puneethkurapati@gmail.com)

4 comments:

  1. ఏమున్నది లోకంలో.

    ReplyDelete
  2. పునీత్ గారు చాలా ఆవేశంతో రాసారని అర్ధమవుతుంది.

    ReplyDelete
  3. నేటి మోడీ ప్రభుత్వంతో మార్పు సాధ్యమే.,....

    ReplyDelete
  4. మీ కవితను ఆపకుండా చదివేసాను. చాలా బాగుంది పునీత్ గారు.

    ReplyDelete